Sun Mar 29 2026 16:01:00 GMT+0530 (India Standard Time)
పవన్ కు కామ్రేడ్లు కూడా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కామ్రేడ్లు సయితం షాక్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు వామపక్ష పార్టీలు రాను పొమ్మన్నాయి. ఈ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కామ్రేడ్లు సయితం షాక్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు వామపక్ష పార్టీలు రాను పొమ్మన్నాయి. ఈ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కామ్రేడ్లు సయితం షాక్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు వామపక్ష పార్టీలు రాను పొమ్మన్నాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు లేఖ కూడా సీపీఎం, సీపీఐ నేతలు మధు, రామకృష్ణలకు లేఖ రాశారు. రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీని ఆహ్వానించడం పవన్ కల్యాణ్ చేసిన తప్పు అని వారు లేఖలో ఎత్తి చూపించారు. బీజేపీని లాంగ్ మార్చ్ కు ఆహ్వానించినందున తాము ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని చెప్పారు. బీజేపీ ఇప్పటికే నో చెప్పింది. మరోవైపు బీజేపీని సాకుగా చూపి కామ్రేడ్లు కూడా పక్కకు తప్పుకున్నారు.
Next Story