Wed Jan 28 2026 22:11:23 GMT+0000 (Coordinated Universal Time)
ఓటమిపై మొదటిసారి స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేనకు ఓటు వేసిన [more]
ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేనకు ఓటు వేసిన [more]

ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేనకు ఓటు వేసిన ప్రజలకు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాల్లో కొనసాగుతామని ప్రజాసమస్యలపై పోరాడతానని స్పష్టం చేశారు. పాతికేళ్ల లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. క్లీయర్ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినందున ఈసారైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.
Next Story