Tue Mar 24 2026 13:38:05 GMT+0530 (India Standard Time)
సినిమాల్లో అసంతృప్తితోనే ఉన్నా...

పదిహేనేళ్లు ఏళ్లు సినిమాల్లో అసంతృప్తిగా ఉండి... రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... నాయకులను కులాలవారీగా కాకుండా... వ్యక్తిత్వం చూసి ఎన్నుకోవాలని పేర్కొన్నారు. సమాజంలో సమూల ప్రక్షాళన చేయాలనేదే తన ఆశయం అని స్పష్టం చేశారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లే హక్కు తనకుందన్నారు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలనేదే జనసేన పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు.
Next Story

