Sun Mar 22 2026 04:16:28 GMT+0530 (India Standard Time)
పవన్ కామెంట్స్ కు బాబు రెస్పాన్స్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రక్షణ బాధ్యతలను పోలీసులు చూసుకుంటారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పవన్ కు ఎవరిపైనేనా అనుమానం ఉంటే బయటకు చెప్పాలని ఆయన అన్నారు. పవన్ రక్షణ బాధ్యతను పోలీసులే చూసుకుంటారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడటమే ప్రభుత్వ పని అన్నారు.
Next Story

