Mon Mar 30 2026 01:04:40 GMT+0530 (India Standard Time)
తిరుపతి అభ్యర్థిపై కమిటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం ముగిసింది. ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతామని [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం ముగిసింది. ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతామని [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం ముగిసింది. ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతామని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే జనసేన, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరిని నిలిపేది ఖరారు చేసేందుకు కమిటీని వేస్తామని నడ్డా చెప్పారని పవన్ కల్యాణ్ వివరించారు. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని నడ్డా హామీ ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story