Sun Mar 15 2026 15:56:22 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మరో పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు
సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)తోనూ పొత్తు పెట్టుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీఎస్పీతో కలిసి పనిచేస్తామని [more]
సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)తోనూ పొత్తు పెట్టుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీఎస్పీతో కలిసి పనిచేస్తామని [more]

సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)తోనూ పొత్తు పెట్టుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీఎస్పీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటామన్నారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ లక్నో వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మాయావతి మార్గనిర్దేశం చాలా అవసరమని, అందుకే బీఎస్పీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
Next Story