Fri Mar 20 2026 11:10:29 GMT+0530 (India Standard Time)
పవన్ కు లేఖ రాసి అభిమాని ఆత్మహత్య

పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆత్మహత్య సంచలనంగా మారింది. విజయవాడలో తల్వాకర్స్ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్న కొమరవల్లి అనీల్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆత్మహత్యకు ముందు తన అభిమాన నటుడు, నాయకులు పవన్ కళ్యాణ్ కు లేఖ రాశాడు. ‘‘ నా ఆత్మ శాంతించాలంటే మీ చేతుల మీదుగా నా అంత్యక్రియలు చేయాలి. మిమ్మల్ని బతికుండగా చూడ లేకపోయాను. తప్పక చనిపోతున్నాను. మీరు వస్తారని ఆశిస్తున్నాను. నీ పిచ్చి అభిమాని - అనీల్’’ అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి లేఖ రాశాడు.
Next Story

