Mon Feb 02 2026 15:52:22 GMT+0000 (Coordinated Universal Time)
అన్న సవాల్ ను స్వీకరించిన పవన్

తన అన్న చిరంజీవి చేసిన హరితహారం సవాల్ ను జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్వీకరించారు. మొదట హరితమారం సవాల్ స్వీకరించిన చిరంజీవి మొక్కలు నాటి పవన్ కళ్యాణ్ తో పాటు రామోజీ రావు, అమితాబ్ బచ్చన్ కు సవాల్ చేశారు. ఈ సవాల్ కి స్పందించిన పవన్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.

Next Story

