Mon Mar 23 2026 22:42:11 GMT+0530 (India Standard Time)
పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

రేపు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమావేశం జరుగుతుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రేపు ఉదయం 10గంటలకు సమావేశం జరుగుతుందని చెప్పారు. మహిళల గౌరవానికి భంగం వాటిల్లిలా వచ్చే కథనాలపై ఏం చేస్తున్నారని పవన్ సినీ పెద్దలను ప్రశ్నించారు. మహిళ ఆత్మాభిమానం కాపాడాలని తాను కోరుకుంటున్నానన్నారు. తనపై ఆరోపణలు చేయిస్తున్న, చేసిన వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కామెంట్స్ చేశారు.
Next Story

