Wed Mar 18 2026 20:35:22 GMT+0530 (India Standard Time)
వెన్ను నొప్పి తగ్గలేదా
జనసేన అధినేత, సీనీ నటుడు పవన్ కల్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. గతంలో చేసిన గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్రంగా [more]
జనసేన అధినేత, సీనీ నటుడు పవన్ కల్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. గతంలో చేసిన గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్రంగా [more]

జనసేన అధినేత, సీనీ నటుడు పవన్ కల్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. గతంలో చేసిన గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి పవన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడంతో ఆ బాధ మరింత పెరిగిందని, సంప్రదాయ వైద్యం చేయించుకుంటున్నట్లు చెప్పారు. విజయవాడలో మీడియా స్వేచ్చపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని పవన్ చెప్పారు. వెన్ను నొప్పి ఎక్కువ కావడంతోనే రాలేకపోతున్నట్లు పేర్కొన్నారు. మీడయా స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.
Next Story