Mon Mar 16 2026 17:08:26 GMT+0530 (India Standard Time)
pattabhi : రాజమండ్రి జైలుకు పట్టాభి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు. మచిలీపట్నం జైలులో ఉన్న ఆయనను కొద్దిసేపటి క్రితం భద్రత మధ్య రాజమండ్రి జైలుకు [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు. మచిలీపట్నం జైలులో ఉన్న ఆయనను కొద్దిసేపటి క్రితం భద్రత మధ్య రాజమండ్రి జైలుకు [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు. మచిలీపట్నం జైలులో ఉన్న ఆయనను కొద్దిసేపటి క్రితం భద్రత మధ్య రాజమండ్రి జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభికి 14 రోజుల రిమాండ్ కు కోర్టు ఆదేశించింది. అయితే తొలుత మచిలీపట్నం జైలులో ఉంచారు. అయితే భద్రతా కారాణాల రీత్యా పట్టాభిని రాజమండ్రి జైలుకు తరలించారు. ఈరోజు పట్టాభి బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశముంది.
Next Story