Mon Mar 16 2026 18:34:57 GMT+0530 (India Standard Time)
ఆళ్ల ముందుగా వైఎస్ కుటుంబానికి చెప్పాలి
ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. ఆయన ముందు అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు. అసైన్డ్ భూములను గురించి చెప్పాలంటే ముందుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ [more]
ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. ఆయన ముందు అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు. అసైన్డ్ భూములను గురించి చెప్పాలంటే ముందుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ [more]

ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. ఆయన ముందు అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు. అసైన్డ్ భూములను గురించి చెప్పాలంటే ముందుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ కుటుంబానికి చెప్పాలన్నారు. దళితులకు చెందిన అసైన్డ్ భూములను లాక్కుంది వైఎస్ కుటుంబం కాదా? అని పట్టాభి ప్రశ్నించారు. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏం అవకతకవలు లేకపోయినా ప్రచారం కోసమే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని పట్టాభి అన్నారు.
Next Story