Sun Mar 15 2026 20:33:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: జనసేనకు షాకింగ్ న్యూస్
జనసేన పార్టీకి మరో షాకింగ్ న్యూస్. జనసేన పార్టీకి పసుపులేటి బాలరాజు రాజీనామా చేస్తున్నారు. ఆయన ఈరోజు పవన్ కల్యాణ్ కు తన రాజీనామా లేఖను పంపనున్నారు. [more]
జనసేన పార్టీకి మరో షాకింగ్ న్యూస్. జనసేన పార్టీకి పసుపులేటి బాలరాజు రాజీనామా చేస్తున్నారు. ఆయన ఈరోజు పవన్ కల్యాణ్ కు తన రాజీనామా లేఖను పంపనున్నారు. [more]

జనసేన పార్టీకి మరో షాకింగ్ న్యూస్. జనసేన పార్టీకి పసుపులేటి బాలరాజు రాజీనామా చేస్తున్నారు. ఆయన ఈరోజు పవన్ కల్యాణ్ కు తన రాజీనామా లేఖను పంపనున్నారు. జనసేన పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలరాజు ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి బాలరాజు జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. నిన్న విశాఖలో జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్ సన్నాహక సమావేశంలో కూడా బాలరాజు పాల్గొనలేదు. ఆయన ఈరోజు జనసేన పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
Next Story