Thu Mar 26 2026 21:33:09 GMT+0530 (India Standard Time)
నేడు బీజేపీ చలో జనగామ
బీజేపీ నేతలపై పోలీసుల లాఠీ ఛార్జికి నిరసనగా నేడు చలో జనగామ కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపు నిచ్చింది. జనగామకు నేడు బండి సంజయ్ వెళ్లనున్నారు. వివేకానంద [more]
బీజేపీ నేతలపై పోలీసుల లాఠీ ఛార్జికి నిరసనగా నేడు చలో జనగామ కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపు నిచ్చింది. జనగామకు నేడు బండి సంజయ్ వెళ్లనున్నారు. వివేకానంద [more]

బీజేపీ నేతలపై పోలీసుల లాఠీ ఛార్జికి నిరసనగా నేడు చలో జనగామ కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపు నిచ్చింది. జనగామకు నేడు బండి సంజయ్ వెళ్లనున్నారు. వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దీనికి నిరసనగా నేడు చలో జనగామ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. లాఠీ చార్జి చేసిన సీఐ మల్లేష్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. బండి సంజయ్ జనగామ వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story