Sun Mar 15 2026 11:00:55 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ కు మరో షాక్… పార్టీని వీడతారా?
తెలంగాణలో వరస ఓటములను చవి చూస్తున్న కాంగ్రెస్ కు పార్టీ నేతలు గుడ్ బై చెప్పే అవకాశముంది. తాజాగా కాంగ్రెస్ నేత రాములు నాయక్ పార్టీ వీడతారన్న [more]
తెలంగాణలో వరస ఓటములను చవి చూస్తున్న కాంగ్రెస్ కు పార్టీ నేతలు గుడ్ బై చెప్పే అవకాశముంది. తాజాగా కాంగ్రెస్ నేత రాములు నాయక్ పార్టీ వీడతారన్న [more]

తెలంగాణలో వరస ఓటములను చవి చూస్తున్న కాంగ్రెస్ కు పార్టీ నేతలు గుడ్ బై చెప్పే అవకాశముంది. తాజాగా కాంగ్రెస్ నేత రాములు నాయక్ పార్టీ వీడతారన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడే ఆయన కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు. రాములు నాయక్ తాజాగా ఈటల రాజేందర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే రాములు నాయక్ కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతారంటున్నారు.
Next Story