Sun Mar 08 2026 03:10:32 GMT+0530 (India Standard Time)
దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘునందనరావు
దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘునందనరావు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర నాయకత్వం రఘునందన రావు పేరును ఖరారు చేసింది. దుబ్బాకలో అభ్యర్థిగా ఖరారు కాకముందు నుంచే [more]
దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘునందనరావు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర నాయకత్వం రఘునందన రావు పేరును ఖరారు చేసింది. దుబ్బాకలో అభ్యర్థిగా ఖరారు కాకముందు నుంచే [more]

దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘునందనరావు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర నాయకత్వం రఘునందన రావు పేరును ఖరారు చేసింది. దుబ్బాకలో అభ్యర్థిగా ఖరారు కాకముందు నుంచే రఘునందనరావు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే పార్టీలో మరికొందరు కూడా టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. చివరకు పార్టీ కేంద్ర నాయకత్వం రఘునందనరావు పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story