Sun Mar 08 2026 00:47:40 GMT+0530 (India Standard Time)
పార్లమెంటు సమావేశాలకు నేటితో ముగింపు
పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కరోనా కారణంగా నేటితో సమావేశాలు ముగించాలని నిర్ణయించారు. సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి [more]
పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కరోనా కారణంగా నేటితో సమావేశాలు ముగించాలని నిర్ణయించారు. సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి [more]

పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కరోనా కారణంగా నేటితో సమావేశాలు ముగించాలని నిర్ణయించారు. సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మరో ఎనిమిది రోజులు సభ జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగానే నిరవధిక వాయిదా వేయనున్నారు. లోక్ సభతో పాటు రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నాయి. రాజ్యసభ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 1వ తేదీ వరకూ జరగాల్సి ఉంది.
Next Story