Tue Mar 17 2026 22:34:32 GMT+0530 (India Standard Time)
ట్విట్టర్ కు పార్లమెంటు ప్యానల్ షాక్
ట్బిట్టర్ కు భారత పార్లమెంటు ప్యానల్ షాక్ ఇచ్చింది. ట్విట్టర్ కు సమన్లు జారీ చేసింది. ట్విట్టర్ ఐటీ నిబంధనలను పాటించకపోవడం పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం [more]
ట్బిట్టర్ కు భారత పార్లమెంటు ప్యానల్ షాక్ ఇచ్చింది. ట్విట్టర్ కు సమన్లు జారీ చేసింది. ట్విట్టర్ ఐటీ నిబంధనలను పాటించకపోవడం పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం [more]

ట్బిట్టర్ కు భారత పార్లమెంటు ప్యానల్ షాక్ ఇచ్చింది. ట్విట్టర్ కు సమన్లు జారీ చేసింది. ట్విట్టర్ ఐటీ నిబంధనలను పాటించకపోవడం పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం పార్లమెంటు కమిటీ ముందు హాజరు కావాలని ట్విటర్ ను ఆదేశించింది. తమ ఎదుట హాజరై అభ్యంతరాలను తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొంది.
Next Story