Sun Mar 22 2026 07:23:49 GMT+0530 (India Standard Time)
తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రా జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు ముఖ్యమంత్రి గా కొనసాగే అర్హత లేదన్నారు. ఒక్క [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు ముఖ్యమంత్రి గా కొనసాగే అర్హత లేదన్నారు. ఒక్క [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు ముఖ్యమంత్రి గా కొనసాగే అర్హత లేదన్నారు. ఒక్క హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆక్సిజన్ అందక 12 మంది చనిపోయారని పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాణాలు గాలిలోకలసి పోతున్నా జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చోద్యం చూస్తున్నారని పరిటాల సునీత తీవ్ర విమర్శలు చేశారు.
Next Story