Thu Mar 19 2026 15:53:56 GMT+0530 (India Standard Time)
పరిటాల శ్రీరాం పై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరాం పై కేసు నమోదయింది. ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పరిటాల శ్రీరాంపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు. [more]
తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరాం పై కేసు నమోదయింది. ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పరిటాల శ్రీరాంపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు. [more]

తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరాం పై కేసు నమోదయింది. ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పరిటాల శ్రీరాంపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జామియా మసీదు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పరిటాల శ్రీరాంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధమంటూ ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పరిటాల శ్రీరాం పై కేసు నమోదు చేశారు.
Next Story