Thu Mar 19 2026 19:38:16 GMT+0530 (India Standard Time)
ఆర్థికంగా ఇబ్బందులున్నా జగన్ మాత్రం?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. కరోనా ను కట్టడి చేయడంలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. కరోనా ను కట్టడి చేయడంలో [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. కరోనా ను కట్టడి చేయడంలో మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ ముందున్నారన్నారు. చంద్రబాబు తన పాలనలో జన్మభూమి కమిటీలతో దోచుకుతిన్నారని పార్థసారధి ఆరోపించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకు వెళుతున్నారని పార్థసారధి అభిప్రాయపడ్డారు.
Next Story