Fri Mar 20 2026 05:18:57 GMT+0530 (India Standard Time)
పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను ప్రవేశపెట్టారు. నోటాను పంచాయతీ ఎన్నికలలో తొలిసారి అమలులోకి తెచ్చారు. నేడు తొలి విడత పంచాయతీ [more]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను ప్రవేశపెట్టారు. నోటాను పంచాయతీ ఎన్నికలలో తొలిసారి అమలులోకి తెచ్చారు. నేడు తొలి విడత పంచాయతీ [more]

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను ప్రవేశపెట్టారు. నోటాను పంచాయతీ ఎన్నికలలో తొలిసారి అమలులోకి తెచ్చారు. నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నోటా ఓటు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాయతీఎన్నికల తొలి దశ పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయింది. పన్నెండు జిల్లాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story