Fri Mar 20 2026 06:56:11 GMT+0530 (India Standard Time)
నాలుగో విడతలోనూ ఏకగ్రీవాలు ఎక్కువే
ఆంధ్రప్రదేశ్ లో నాల్గో విడత పంచాయతీల్లో మొత్తం 549 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇప్పటి వరకూ [more]
ఆంధ్రప్రదేశ్ లో నాల్గో విడత పంచాయతీల్లో మొత్తం 549 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇప్పటి వరకూ [more]

ఆంధ్రప్రదేశ్ లో నాల్గో విడత పంచాయతీల్లో మొత్తం 549 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇప్పటి వరకూ నాలుగు దశల్లో మొత్త 2,192 మంది సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాల్గో విడత పంచాయతీలకు ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం నాలుగు దశల్లో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.
Next Story