Sat Mar 07 2026 16:49:48 GMT+0530 (India Standard Time)
నేడు తాడిపత్రిలో పంచాయతీ ఎన్నికలు.. టెన్షన్ టెన్షన్
పంచాయతీ ఎన్నికలు నేడు తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. దీంతో అధికారుల నుంచి ప్రజల వరకూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించి భారీ బందోబస్తు [more]
పంచాయతీ ఎన్నికలు నేడు తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. దీంతో అధికారుల నుంచి ప్రజల వరకూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించి భారీ బందోబస్తు [more]

పంచాయతీ ఎన్నికలు నేడు తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. దీంతో అధికారుల నుంచి ప్రజల వరకూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేడుఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
Next Story