Sat Jan 18 2025 04:57:37 GMT+0000 (Coordinated Universal Time)
ఐదు లక్షలేం ఖర్మ. పదహారు లక్షల మెజారిటీ వస్తుంది
తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి పనబాక లక్ష్మి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన తీరుపై తాను ప్రమాణానికి సిద్ధమని పనబాక [more]
తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి పనబాక లక్ష్మి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన తీరుపై తాను ప్రమాణానికి సిద్ధమని పనబాక [more]
తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి పనబాక లక్ష్మి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన తీరుపై తాను ప్రమాణానికి సిద్ధమని పనబాక లక్ష్మి తెలిపారు. గురువారం తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం ఉంటుందని అక్కడ ఎన్నిక నిష్పక్ష పాతంగా జరిగినట్లు ప్రమాణం చేస్తారా అని పనబాక లక్ష్మి సవాల్ విసిరారు. ఈవీఎంలను ఇంట్లో పెట్టుకుని నొక్కితే ఐదులక్షలేం ఖర్మ.. 16 లక్షల మెజారిటీ వస్తుందని పనబాక లక్ష్మి ఎద్దేవా చేశారు.
Next Story