Sun Mar 15 2026 20:18:43 GMT+0530 (India Standard Time)
సోము వీర్రాజుపై పనబాక లక్ష్మి ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఫైర్ అయ్యారు. తన పాత వీడియోను సోము వీర్రాజు మార్ఫింగ్ చేసి [more]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఫైర్ అయ్యారు. తన పాత వీడియోను సోము వీర్రాజు మార్ఫింగ్ చేసి [more]

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఫైర్ అయ్యారు. తన పాత వీడియోను సోము వీర్రాజు మార్ఫింగ్ చేసి పెట్టారన్నారు. తనకు సోము వీర్రాజు అంటే గౌరవముందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరినీ ఇంతవరకూ తూలనాడలేదని పనబాక లక్ష్మి అన్నారు. తాను చంద్రబాబును ఎప్పుడూ విమర్శించలేదని పనబాక లక్ష్మి అన్నారు. ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ వెంట ప్రజలు ఉన్నారని, ఈ వీడియోలకు తాను భయపడనని, స్పందించాల్సిన అవసరం లేదని పనబాక లక్ష్మి చెప్పారు
Next Story