Sat May 18 2024 09:08:23 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ ఇంటిపేరులోనే వైరస్ ఉంది
ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిలయ్యారని విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. వైఎస్ ఇంటిపేరులోనే వైరస్ ఉందని తెలిపారు. ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ అని [more]
ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిలయ్యారని విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. వైఎస్ ఇంటిపేరులోనే వైరస్ ఉందని తెలిపారు. ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ అని [more]
ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిలయ్యారని విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. వైఎస్ ఇంటిపేరులోనే వైరస్ ఉందని తెలిపారు. ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ అని జగన్ ను పల్లా శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి సజ్జలకు లేదని పల్లా శ్రీనివాస్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రివి కాకపోతే సజ్జల దేనికీ పనికిరాడని, పొరుగు రాష్ట్రాలనైనా చూసి కరోనా కట్టడిలో మెలుకువలను తెలుసుకోవాలని పల్లా శ్రీనివాస్ హితవు పలికారు. వైసీపీ నేతలను ప్రజలు రాళ్లతోకొట్టే సమయం ఎంతో దూరం లేదని పల్లా శ్రీనివాస్ అన్నారు.
Next Story