Sun Mar 15 2026 10:07:28 GMT+0530 (India Standard Time)
ఏపీ,తెలంగాణకు ఆక్సిజన్ ను నిలిపేయండి
తెలుగు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి ఆక్సిజన్ నిల్వల పంపిణీని నిలిపివేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆక్సిజన్ తమ రాష్ట్రం [more]
తెలుగు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి ఆక్సిజన్ నిల్వల పంపిణీని నిలిపివేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆక్సిజన్ తమ రాష్ట్రం [more]

తెలుగు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి ఆక్సిజన్ నిల్వల పంపిణీని నిలిపివేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆక్సిజన్ తమ రాష్ట్రం నుంచి తీసుకెళుతుండటంతో తమిళనాడులో సంక్షోభం తలెత్తే అవకాశముందని పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, రోజుకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయాలని పళనిస్వామి కోరారు. నేషనల్ ప్లాన్ కింద తమకు కేటాయించిన ఆక్సిజన్ సరిపోదని పళనిస్వామి తెలిపారు.
Next Story