Thu Jan 29 2026 05:02:06 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే యుద్ధం… పాక్ సంచలన ప్రకటన
పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే పాక్, భారత్ మధ్య యుద్దం జరుగుతుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. [more]
పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే పాక్, భారత్ మధ్య యుద్దం జరుగుతుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. [more]

పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే పాక్, భారత్ మధ్య యుద్దం జరుగుతుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కరాచీ గగనతలనంపై భారత విమానాల రాకపోకలను నిషేధించింది. జమ్మూకాశ్మీర్ అంశంలో పాక్ అంతర్జాతీయ సమాజంలో మద్దతు కూడగట్టడంలో విఫలమయింది. అయినా పాక్ తన బుద్ధిని మార్చుకోకుండా భారత్ పై కాలుదువ్వడానికి సిద్ధపడుతోంది.
- Tags
- pak
- పాà°à±
Next Story