Sun Dec 08 2024 00:54:17 GMT+0000 (Coordinated Universal Time)
T 20 : టాస్ గెలిచిన పాకిస్థాన్… బ్యాటింగ్ చేయనున్న ఇండియా
వరల్డ్ కప్ టీ 20 మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచింది. దీంతో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ ఇండియా [more]
వరల్డ్ కప్ టీ 20 మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచింది. దీంతో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ ఇండియా [more]
వరల్డ్ కప్ టీ 20 మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచింది. దీంతో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ ఇండియా చేయనుంది. పాక్, ఇండియా మధ్య దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తొలుత ఇండియా బ్యాటింగ్ కు చేయనుండటంతో భారీ ఎత్తున బ్యాట్స్ మెన్ పై బెట్టింగ్ లు పెట్టనున్నారు.
Next Story