Sun Mar 15 2026 10:58:05 GMT+0530 (India Standard Time)
మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్
భారత్- పాక్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మరోసారి పాక్ కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అలాగే తమ అధీనంలో ఉన్న అభినందన్ [more]
భారత్- పాక్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మరోసారి పాక్ కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అలాగే తమ అధీనంలో ఉన్న అభినందన్ [more]

భారత్- పాక్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మరోసారి పాక్ కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అలాగే తమ అధీనంలో ఉన్న అభినందన్ ను విడిచిపెట్టాలని భారత్ అంతర్జాతీయంగా వత్తిడి తెస్తోంది. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ కు ఎలాంటి హాని తలపెట్టవద్దని కోరింది. అభినందన్ ను విడిపించేందుకు దౌత్య పరంగా పాక్ పై ప్రెజర్ తెచ్చే ప్రయత్నం ప్రారంభించింది. జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు భద్రతామండలిని కోరాయి.
Next Story