Thu Mar 19 2026 13:49:17 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఆడియో టేప్ వైరల్
హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ కలకలం రేపుతోంది. ఆయన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాడి కౌశిక్ రెడ్డి [more]
హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ కలకలం రేపుతోంది. ఆయన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాడి కౌశిక్ రెడ్డి [more]

హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ కలకలం రేపుతోంది. ఆయన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాడి కౌశిక్ రెడ్డి తనకు టీఆర్ఎస్ కన్ఫర్మ్ అయిందని ఒక యువకుడితో ఫోన్ లో మాట్లాడారు. మీ దగ్గర ఉన్న యువకుల ఫోన్లు నెంబర్లు అన్నీ తనకు ఇవ్వాలని, తనకు మద్దతివ్వాలని, వెంటనే గంటన్నర లోపు లిస్ట్ ఇవ్వాలని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ ఫోన్ సంభాషణతో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫర్మ్ అయిందని చెబుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
Next Story