Fri Mar 20 2026 03:26:06 GMT+0530 (India Standard Time)
చిత్తూరు ఎంపీకి కరోనా పాజిటివ్
చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. అయినా పాజిటివ్ గా తేలింది. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న [more]
చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. అయినా పాజిటివ్ గా తేలింది. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న [more]

చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. అయినా పాజిటివ్ గా తేలింది. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న సందర్భంగా రెడ్డప్ప కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రెడ్డప్పకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. వైసీపీ ఎంపీలు రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవిలకు కరోనా పాజిటివ్ గా తేలడంతో వారిద్దరూ పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉండపోయారు.
Next Story