Wed Mar 18 2026 06:47:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు..ఒక్కరోజులోనే?
భారత్ లో కరోనా పాజటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 18,552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 384 మంది మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా పాజటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 18,552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 384 మంది మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా పాజటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 18,552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 384 మంది మరణించారు. దీంతో భారత్ లో కరనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,08,953 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 15,685 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసులు 1,97,387 ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ భారత్ లో 2,95,891 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story