Mon Mar 16 2026 04:34:58 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 37,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 724 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 37,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 724 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 37,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 724 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,74,376 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,08,764 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,50,899 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,00,14,713 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story