Tue Mar 24 2026 13:55:47 GMT+0530 (India Standard Time)
ప్రత్యర్థికి కేసీఆర్ పదవి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మొన్నటి వరకూ ప్రత్యర్థిగా ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డికి నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డిని తెలంగాణ అటీవీ అభివృద్ధి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మొన్నటి వరకూ ప్రత్యర్థిగా ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డికి నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డిని తెలంగాణ అటీవీ అభివృద్ధి [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మొన్నటి వరకూ ప్రత్యర్థిగా ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డికి నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డిని తెలంగాణ అటీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా నియమించారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పలు దఫాలుగా కేసీఆర్ ప్రత్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను హామీ ఇచ్చినట్లు ఒంటేరు ప్రతాప్ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇచ్చారు
Next Story