Sun Mar 15 2026 20:16:24 GMT+0530 (India Standard Time)
Gold : మహిళలకు షాకిచ్చిన పసిడి ధరలు
మరోసారి దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు పదిరూపాయలు బంగారం పెరిగి పది గ్రాముల 22 [more]
మరోసారి దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు పదిరూపాయలు బంగారం పెరిగి పది గ్రాముల 22 [more]

మరోసారి దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు పదిరూపాయలు బంగారం పెరిగి పది గ్రాముల 22 క్యారెట్లు 44,760 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం పదిరూపాయలు పెరిగి 48,830 రూపాయలకు చేరుకుంది. వెండి ధరలు కూడా పెరిగాయి. ఈరోజు కిలో వెండి నాలుగు వందల రూపాయలు పెరిగి కిలో వెండి ధర 70,300 లకు చేరుకుంది.
Next Story