Sun Mar 15 2026 20:15:43 GMT+0530 (India Standard Time)
Gold : నాలుగు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు
మరోసారి బంగారం ధరలు పెరిగాయి. వరసగా నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వందరూపాయలు [more]
మరోసారి బంగారం ధరలు పెరిగాయి. వరసగా నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వందరూపాయలు [more]

మరోసారి బంగారం ధరలు పెరిగాయి. వరసగా నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వందరూపాయలు పెరిగి 44,500లకు చేరుకుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు పెరిగి 48,600లకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి కిలో పదిహేను వందల రూపాయలు పెరిగి ప్రస్తుతం 70,200లకు చేరుకుంది.
మహిళలకు షాక్….
దీంతో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్న మహిళలు వెనకడుగు వేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశమున్నాయంటున్నారు. నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతుండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు.
Next Story

