Sun Mar 15 2026 09:17:58 GMT+0530 (India Standard Time)
గుంటూరు నుంచి నో ఎంట్రీ
గుంటూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ గుంటూరు, విజయవాడల్లో అధికంగా ఉంది. రాష్ట్రం [more]
గుంటూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ గుంటూరు, విజయవాడల్లో అధికంగా ఉంది. రాష్ట్రం [more]

గుంటూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ గుంటూరు, విజయవాడల్లో అధికంగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద నమోదయిన కేసుల్లో ఈ రెండు జిల్లాల్లోనే అధిక సంఖ్యలో కరోనా వైరస్ సోకిన వారు ఉన్నారు. దీంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలను నేటి నుంచి నిషేధించారు. గుంటూరు నుంచి విజయవాడకు గాని, విజయవాడ నుంచి గుంటూరుకు గాని ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు చెప్పారు.
Next Story