Sun Feb 01 2026 17:09:47 GMT+0000 (Coordinated Universal Time)
నెల రోజుల తర్వాత పెట్రోలు ధరలు తగ్గాయి
గత కొన్నాళ్లుగా రోజూ పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్న చమురు సంస్థలు ఈరోజు కొంత తగ్గించాయి. గత 35 రోజులుగా పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు [more]
గత కొన్నాళ్లుగా రోజూ పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్న చమురు సంస్థలు ఈరోజు కొంత తగ్గించాయి. గత 35 రోజులుగా పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు [more]

గత కొన్నాళ్లుగా రోజూ పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్న చమురు సంస్థలు ఈరోజు కొంత తగ్గించాయి. గత 35 రోజులుగా పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు లీటరు పెట్రోలు పై 20 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గించాయి. దీంతో సామాన్యులకు కొంత ఊరట లభించింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 105.69 గానూ, లీటర్ డీజిల్ ధర 97.15గానూ ఉంది.
Next Story