Thu Mar 19 2026 02:43:22 GMT+0530 (India Standard Time)
చమురు కంపెనీల ఆగడాలకు అంతేలేదా?
చమురు కంపెనీలు మరోసారి పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాయి. పెట్రోలు, డీజిల్ ధరల ఈరోజు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పెట్రోలు 36 పైసలు, [more]
చమురు కంపెనీలు మరోసారి పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాయి. పెట్రోలు, డీజిల్ ధరల ఈరోజు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పెట్రోలు 36 పైసలు, [more]

చమురు కంపెనీలు మరోసారి పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాయి. పెట్రోలు, డీజిల్ ధరల ఈరోజు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పెట్రోలు 36 పైసలు, డీజిల్ లీటరకు 18 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 103.41కు చేరుకుంది. డిజిల్ ధర 97.40కి చేరుకుంది. వరసగా పెట్రోల ధరలు పెంచుతూ చమురు కంపెనీలు ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి.
Next Story