Thu Mar 19 2026 02:41:38 GMT+0530 (India Standard Time)
మళ్లీ పెరిగిన పెట్రోలో ధరలు.. రికార్డుస్థాయికి
పెట్రోలు ధరలు మళ్లీ చమురు సంస్థలు పెంచాయి. లీటరు పెట్రోలు పై 35 పైసలు పెంచాయి. డిజిల్ పై మాత్రం ఎలాంటి పెరుగుదల లేదు. దీంతో రికార్డు [more]
పెట్రోలు ధరలు మళ్లీ చమురు సంస్థలు పెంచాయి. లీటరు పెట్రోలు పై 35 పైసలు పెంచాయి. డిజిల్ పై మాత్రం ఎలాంటి పెరుగుదల లేదు. దీంతో రికార్డు [more]

పెట్రోలు ధరలు మళ్లీ చమురు సంస్థలు పెంచాయి. లీటరు పెట్రోలు పై 35 పైసలు పెంచాయి. డిజిల్ పై మాత్రం ఎలాంటి పెరుగుదల లేదు. దీంతో రికార్డు స్థాయికి పెట్రోలు ధరలు చేరుకున్నాయి. మే 4వ తేదీ తర్వాత పెట్రో ఉత్పత్తుల ధరలను చమురు సంస్థలు 33 సార్లు పెంచాయి. ఇంత భారీ స్థాయిలో పెరుగుదల ఎప్పుడూ లేదు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోలు లీటరు వందరూపాయలకు పైగానే ఉంది. దీంతో సామాన్య, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Next Story