Tue Mar 17 2026 00:16:00 GMT+0530 (India Standard Time)
తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ.. రాష్ట్రపతి నియామకం
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సంతకం చేశారు. ఈ నెల 24 [more]
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సంతకం చేశారు. ఈ నెల 24 [more]

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సంతకం చేశారు. ఈ నెల 24 వ తేదీన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. ఇటీవలే ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే చేసిన సిఫార్సును రాష్ట్ర పతి ఆమోదించారు.
Next Story