Tue Mar 17 2026 00:17:05 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీరమణ
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. ఎన్వీ రమణ చేత [more]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. ఎన్వీ రమణ చేత [more]

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. ఎన్వీ రమణ చేత రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రెండో తెలుగు వ్యక్తిగా ఎన్వీ రమణ నియమితులయ్యారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.
Next Story