Tue Dec 30 2025 04:33:06 GMT+0000 (Coordinated Universal Time)
నూతన్ నాయుడికి రిమాండ్.. అనకాపల్లి జైలుకు
బిగ్ బాస్ కంటిస్టెంట్ నూతన్ నాయుడును పోలీసులు విశాఖ తీసుకువచ్చారు. ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. నూతన్ [more]
బిగ్ బాస్ కంటిస్టెంట్ నూతన్ నాయుడును పోలీసులు విశాఖ తీసుకువచ్చారు. ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. నూతన్ [more]

బిగ్ బాస్ కంటిస్టెంట్ నూతన్ నాయుడును పోలీసులు విశాఖ తీసుకువచ్చారు. ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. నూతన్ నాయుడు శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్నారు. దీంతో పాటు ఐఏఎస్ అధికారి పేరిట అధికారులకు ఫోన్ చేసిన సంఘటనపై కూడా నూతన్ నాయుడుపై కేసు నమోదు చేశారు. కేజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నూతన్ నాయుడిని అనకాపల్లి జైలుకు తరలించారు.
Next Story