Wed Mar 18 2026 08:17:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో విజృంభిస్తున్న కరోనా… మరణాలు కూడా?
భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా [more]

భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 11 వేల మంది మృతి చెందారు. భారత్ లో ఇప్పటి వరకూ 3.54 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,903 మంది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందారు. మామూలుగానే మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ లలో కేసులు నమోదు ఎక్కువగా ఉంది.
Next Story