Wed Mar 18 2026 08:21:24 GMT+0530 (India Standard Time)
భారత్ లో పెరుగుతున్న కేసులు… మరణాలు కూడా
భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 13,586 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో [more]
భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 13,586 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో [more]

భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 13,586 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 336 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,80,532 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ కోరోనా కారణంగా భారత్ లో 12,573 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి 1,63,248 మంది చికిత్స పొందుతున్నారు. 2,04,710 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Next Story