Tue Mar 17 2026 05:23:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో మళ్లీ పెరిగిన కేసులు..లక్షకు చేరువలో
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా 1,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమది మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా 1,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమది మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా 1,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమది మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,391కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో 737 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 21,687 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని 76,967 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ లో అత్యధికంగా 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story