Tue Feb 03 2026 12:59:28 GMT+0000 (Coordinated Universal Time)
సంఖ్య పెరిగిపోతుంది.. అందరిలో ఆందోళన
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. దేశం మొత్తం మీద కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1624 కు దాటింది. వీరిలో 800కు [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. దేశం మొత్తం మీద కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1624 కు దాటింది. వీరిలో 800కు [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. దేశం మొత్తం మీద కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1624 కు దాటింది. వీరిలో 800కు పైగా మర్కజ్ మసీదులో ప్రార్థనలకు వచ్చిన వారే. ఇప్పటి వరకూ 46 మంది ఇండియాలో కరోనా వైరస్ కారణంగా మరణించారు. ప్రధానంగా మహారాష్ట్రలోనే 320 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే 16 కొత్త కేసులు నమోదయ్యాయి. నిజాముద్దీన్ కు వెళ్లి పూనే కు తిరిగి రాకుండా ఉన్న వారు దాదాపు వంద మందికి పైగానే ఉన్నారు. పూనేలో రెండు కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలోనే కరోనా కారణంగా 12 మంది మృతి చెందారు.
Next Story

