Thu Dec 11 2025 18:16:10 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో పెరుగుతున్న కేసులు.. ఆగని కరోనా
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33వేలకు చేరుకుంది. 33,050 మందికి కరోనా సోకింది. 1074 [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33వేలకు చేరుకుంది. 33,050 మందికి కరోనా సోకింది. 1074 [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33వేలకు చేరుకుంది. 33,050 మందికి కరోనా సోకింది. 1074 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 1718 మందికి కరోనా సోకింది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తమిళనాడులో కూడా కరోనా వైరస్ ఆగడం లేదు. లాక్ డౌన్ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story